Author:Dr.B.R.Ambedkar
*కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ .ఆ మత విశ్వాసాలకు శాస్త్రాల మద్దతు
* ఉంది .ఆ శాస్త్రాలు దైవ సమానులైన ఋషులచే ప్రతి పాదించబదినట్టివనే ప్రతీతి ఉంది .ఆ ఋషులు
*మానవాతీత శక్తులు కలవారని మహా జ్ఞానులని ,అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా జ్ఞానులని
* అట్టి వారి ఆదేశాలను ధిక్కరించడం మహా పాపమని ,ప్రజలకు ఒక నమ్మకం ఉంది.అందువల్ల
* కులవ్యవస్థను వాడులుకొమ్మని ప్రజలను కోరడం వారి ప్రాథమిక మత భావాలకు వారిని నడుచుకోవడమే