Adhunikandhra Kavitvam Sampradayamulu Prayogalu,ఆధునికాంధ్ర కవిత్వం సం | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Adhunikandhra Kavitvam Sampradayamulu Prayogalu,ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు

C.Narayana Reddy,సి.నారాయణ రెడ్డి 

ఈ గ్రంథమంత తాత్విక ,సాహిత్యరంగాలకు వెలది సంవత్సరాలుగా సాగుతున్న చర్య ,ప్రతిచర్యలు ప్రస్తావనపరంగా సాగింది.అడుగడుగునా ,పాశాత్య ,ప్రాచ్యధోరణుల తునాత్మక పరిశీలనా ,అంతఃసూత్రంగా సాగటం ప్రత్యేకించి హర్షణీయం .వస్తువు,రూపం,ఛందస్సు ,బాషా ,అలంకారిక ప్రక్రియలు,ఇలా బాహుముఖమైనా సాహిత్య ఉపాంగాలన్నిటిని విశ్లేషించి,వివరించి ,వ్యాఖ్యానిస్తూ సాగిన ఈ గ్రంధం సాహితి ప్రియులకేకాక ,సామాన్య పాఠకులకుసైతం అదరణీయం సంప్రదాయములు ప్రయోగములు అను ఈ గ్రంధం శీర్షిక ఎంతో అర్థవంతం .

You may also be interested in

Liquid error (templates/product line 147): Error in tag 'section' - 'product-recommendations' is not a valid section type

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out