Out of Stock
Author:Baalaantrapu Rajinikatha Rao
ఆధునిక వాగ్గేయ కారుని
ఏడు దశాబ్దాల జ్ఞాపకాల పందిరి.
సినిమా, రేడియో రంగాలపై
మనసు పులకించే ముచ్చట్లు...
సంగీత వారసత్వంపై, తెలుగు నాట్యరీతులపై
వెలుగుచూపే పరిశోధనా దీపాలు...
కాళిదాసు, అన్నమయ్య నుండి రవీంద్రుడి వరకు
ఆంధ్రి రాగం నుండి జ్యోతిషం వరకు
ఎగిరే విశ్లేషణా విహంగాలు...
కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత
బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన వ్యాసాలు.