Out of Stock
Arthur Calder Marshall,A.N.Nageshwar Rao
జాక్ లండన్ ఒంటరి తోడేలు లాంటివాడు. జీవితం అనే క్రూరమృగంతో నిరంతరం పోరాడాడు. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. బాల కార్మికుడిగా పనిచేశాడు. పత్రికలమ్మాడు. బొగ్గుగనుల్లో పనిచేశాడు. జూట్ మిల్లుల్లో పనిచేశాడు. అర్ధాకలితో గడిపాడు. ఓడల్లో పనిచేశాడు. బంగారం వేటలో పాల్గొన్నాడు. అతనికి బంగారం దొరకలేదు కానీ మనకు బంగారం కంటే విలువైన, మనసుని తూట్లు పొడిచే సాహిత్యాన్ని ఇచ్చాడు. మిలియనీర్ రచయితగా వెలుగొందాడు. ఇది జాక్ లండన్ జీవిత కథ. ఒంటరి తోడేలు ఉచ్ఛ్వాసనిశ్వాసల్ని గుండె చిక్కబట్టుకుని విందాం రండి. ప్రకృతికి, మనిషికి జరిగే మల్ల యుద్ధాన్ని పుస్తకం పేజీలనే ఓపెన్ ఎయిర్ థియేటర్లో కూర్చుని చూద్దాం రండి.
- అనిల్ బత్తుల