Suprasiddha Abhinethri Mahanati Savitri(Samagra Jeevitha Charitra),సుప | TeluguBooks.in (Navodaya Book House)

Navodaya Book House...Since 1990

Suprasiddha Abhinethri Mahanati Savitri(Samagra Jeevitha Charitra),సుప్రసిద్ధ అభినేత్రి మహానటి సావిత్రి (సమగ్ర జీవిత చరిత్ర)

V.R.Murthy ,V.Somaraju

వి.ఆర్.మూర్తి & వి.సోమరాజు
ఆ పది అధ్యాయాలలో వివరించ బడిన కొన్ని విశేషాలు క్లుప్తంగా :సావిత్రి తల్లి దండ్రులు వారి వంశ వృక్షాలు సావిత్రి జనన తేదీ 6 -12 -1935 వ్రాయబడిన రిజిస్టర్ -ఆమె బాల్యం -చదువు-నాట్య శిక్షణ -నాట్య నాటక ప్రదర్శనలు -సినిమాల్లాలో ప్రవేశం-నటనలో ఆమె ప్రావీణ్యతలు -సాధించిన అపార విజయాలు -ఎన్టీఆర్ ,ఏ.ఎన్.ఆర్..శివాజీ & జెమిని గణేషన్ల తో ఆమె పోటీ పడి నటించిన సినిమాలు -సావిత్రి డైరెక్టర్లు -వారి కొన్ని అపురూప చిత్రాలు-కొన్ని సావిత్రి అద్భుత చిత్రాలు-ఆమె దర్శకత్వం చేసిన సినిమాలు-నటన అంటే ఏమిటి?నటనలో ని విభాగాలు-గొప్ప నటనకు కావలసిన విశిష్టతలు -మానవ భావోద్వేగాలు ,మానవ స్వభావ లక్షణాలు వాటిని మహానటి ఎలా అభినయించింది-మహానటిపై సహనటుల ,పరిచయస్తులు ప్రశంసలు-సావిత్రి,జెమిని గణేషన్ల రహస్య వివాహము -వారి సంభాషణ -ఆమె కూతురు ,కొడుకు,అక్క,ఇతర బంధువర్గం -సావిత్రి వ్యక్తిగత లక్షణాలు-సావిత్రి వివాహం లో కలతలు -విడిపోవడానికి కారణాలు-కొన్ని సినిమాలు దివాళా తీయడం వాళ్ళ ఆమెకు విపరీత ఆర్థిక నష్టాలు అనేక ఆస్తులు కోల్పోవడం -ఇన్కమ్ టాక్స్ కేసులు -కోర్ట్ కేసు -త్రాగుడు -కృంగుబాటు -డయాబెటిస్ -ఆరోగ్యం పాడవడం-బెంగళూరు హోటల్ లో ఉండగా డయాబెటిక్ కోమా లోకి జారుకోవడం 18 నెలలు కోమాలో వైద్యం ఆమె అంతిమ యాత్ర.

You may also be interested in

Newsletter

We promise to only send you good things.

Sale

Unavailable

Sold Out