Randy Pausch,Jeffrey Zuslow
కార్నెగీ మెల్లన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసరు రాండి పౌశ్చ ని అటువంటి లెక్చరొకటి ఇవ్వమని కోరిన సందర్భంలో ,రాండీకి అది తన లాస్ట్ లెక్టరుగా వూహించుకోవలసిన అవసరం రాలేదు .ఇటీవలే రాండి కి కాన్సర్ చివరి దశ అని నిరాదరణ కావటంతో 'చిన్ననాటి కళలు నిజాలు చేసుకునేదెలా" అని రాందే ఇచ్చిన చివరి లెక్చర్ మాత్రం మరణించటం గురించి కాదు.అది అడ్డుగోడలు ఛేదించటం గురించి,ఇతరుల కళలు పండించటం గురించి,రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవటం గురించి మాత్రమే రాండి జీవిత కాల నమ్మకాలని అందులో పొందుపరచబడ్డాయి