Revathi
Telugu:P.Sathyavathi
మన హక్కుల గురించి తరచూ మాట్లాడుతూ ఉంటాం.అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ
హక్కులు అందుబాటులో ఉన్నాయా?కులము ,మతము ,లింగమూ,లైంగికతల పేరుతో వ్యక్తులకు \
హక్కుల విషయంలో రాజీ అయినా పడాలి లేదా పోరాడాలి .అట్లా హక్కులు నిరాకరించబడి సమాజపు
అంచులను నెట్టివేయబడ్డ ఒక వ్యక్తిని నేను .ఎందుకంటే పురుషుడిగా పుట్టి స్త్రీగా జీవిన్చాలుకున్నందుకు!
నా జీవితంలో నిత్యమూ నేనేడుర్కున్న వివక్ష,హేళన, వేదన కాక ,నా సాహసమూ నా సంతోషమూ కూడా
మీ ముందు పరిచేదే ఈ పుస్తకం .